Puri Jagannath Temple: పూరి జ‌గ‌న్నాథ ఆల‌యంలో డ్రెస్ కోడ్..

Puri Rathyatra

టోర్న్‌ జీన్స్‌, స్లీవ్‌లెస్ డ్రెస్సుల్లో వెళ్తే నో ఎంట్రీ పూరి: ఒడిశాలోని ప్రసిద్ధిగాంచిన పూరి జ‌న‌గ్నాథ్ ఆల‌యం(Puri Jagannath Temple)లో కొత్త సంవత్సరం తొలిరోజు నుంచే సంప్ర‌దాయ డ్రెస్ కోడ్‌ (Dress code)ను అమ‌లు చేశారు. జ‌గ‌న్నాథుడి ద‌ర్శ‌నానికి కోసం వ‌చ్చే భ‌క్తులు ఇకపై హాఫ్ ప్యాంట్స్‌, షార్ట్స్‌, టోర్న్ జీన్స్‌, స్కిర్ట్స్‌, స్లీవ్‌లెస్ వంటి డ్రెస్సులు వేసుకోరాదు.. అలాంటి దుస్తుల్లో వ‌చ్చే వారికి స్వామివారి ద‌ర్శ‌నం ఉండ‌ద‌ని ఎజ్జేటీఏ అధికారి తెలిపారు. అలాగే ఆల‌య ప‌రిస‌రాలలో … Read more

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

Odisha Bus Accident

ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రైవేట్​ వాహనం.. అక్కడికక్కడే 12 మంది మృతి.. Odisha Accident Today : ఒడిషా రాష్ట్రంలోని గంజామ్ జిల్లా లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.. ఇందులో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గంజామ్ జిల్లా దిగప హండి సమీపంలో.. ఒడిశా ఆర్టీసీ బస్సు, ఓ ప్రైవేటు బస్సు ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని హుటాహుటిన సహాయక చర్యలు … Read more

రూ.2కోట్ల డబ్బుల పెట్టెలను పక్కింటి పైకి విసిరేశాడు…

Deputy collector

విజిలెన్స్ అధికారుల రాకను చూసి లంచగొండి అధికారి రియాక్షన్ విజిలెన్స్ అధికారులు దాడులు చేయడానికి వస్తున్నారని ఓ అధికారి ముందే తెలుసుకున్నాడు. డబ్బు వారికి దొరకకుండా కాపాడుకునేం దుకు సదరు లంచావతారి నానా హైరానా పడి  ఏకంగా రూ.2కోట్ల నగదును రెండు పెట్టెల్లో అమర్చి పక్కింటి డాబాపై విసిరేశాడు. ఈ  చర్య సినిమాల్లో సీన్స్ ను గుర్తుకు తెచ్చింది. ఈ సం ఘటన శుక్ర వారం ఒడిశాలో జరిగిం ది. ఆ వివరాలు ఇవీ…. ఒడిశా నబరంగ్ … Read more

ఒడిశా రైలు ప్రమాద మృతులకు రూ.5లక్షల పరిహారం

odisha train tragedy

odisha train tragedy : ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్నప్రమాదంలో 288 మంది మరణించారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. చెన్నై వైపు వెళ్తున్న షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇది పక్కనే ఉన్న ట్రాక్‌పై గూడ్స్ రైలును ఢీకొట్టింది, దీనివల్ల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వెనుక క్యారేజ్ మూడవ ట్రాక్‌పైకి వెళ్లింది. మూడో ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కోచ్‌లపైకి … Read more